ఆరంభ మ్యాచ్‌లకు హాజిల్‌వుడ్ దూరం
టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ఇప్పటికే కమిన్స్ దూరమవగా.. తాజాగా కొన్ని మ్యాచ్‌ల పాటు ఆ జట్టు ప్రీమియం పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలనూ కోల్పోనున్నది.
సిడ్నీ : టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ఇప్పటికే కమిన్స్ దూరమవగా.. తాజాగా కొన్ని మ్యాచ్‌ల పాటు ఆ జట్టు ప్రీమియం పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలనూ కోల్పోనున్నది. కాలి మడమ నొప్పి గాయం నుంచి ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కోలుకుంటున్న అతడు సిడ్నీలో పునరావాసం పొందుతున్నాడు.
దీంతో అతడి స్థానంలో రిజర్వ్ పేసర్‌గా సీన్ అబాట్‌కు అవకాశం దక్కింది. పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ ఎల్లీస్, టిమ్ డేవిడ్.. నేడు కొలంబోలో జట్టుతో కలిసే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

