విశాల దృక్పథం, బహుళ ప్రయోజనాలు, జాతీయ భావాలనే ముద్దు మాటల ముసుగులో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం చేసేందుకు మరోసారి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు మనకో రక్షకుడు కావాలి.
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిం�
తెలంగాణలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఈ నిర్ణయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్‌కు తెలియజేశారు.
ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ �
నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఓటర్లతో మమేకమవుతున్న తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం గడపగడపకూ వెళ్లి మ్యానిఫెస్టోను చూపుతూ ఓట్ల అభ్యర్థన సంపూర్ణ మద్దతు తెలుపు�
‘కార్యకర్తలు సైనికుల్లా పనిచేయండి..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి..చేసిన పనులను చెప్పండి.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపున�
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగ�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు తగ్గించిన కాంగ్రెస్‌పై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన హస్తం పార్టీ అధిష్ఠానం �
ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సీఎం కేసీఆర్ చేతల్లో నిరూపించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అన్నా రు.