Kerala | కేరళ (Kerala) లో జపనీస్ ఎన్సెఫలైటిస్ (Japanese Encephalities) వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజులలో ఈ వ్యాధి బారినపడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Woman Murder Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు స్థానికులకు చెప్పింది. అయితే ఆమెపై అనుమానం రావడంతో ఇంటి నుంచి పారిపోయింది.
Child | 22 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆసత్రిలోనే బిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని దంపతులకు రూ.50 వేలకు తన బిడ్డను అమ్మింది. అస్సాం (Assam) ర�
Kamakhya Temple: కామాఖ్యా దేవి ఆలయ ద్వారాలను ఇవాళ తెల్లవారుజామున తెరిచారు. అంబుబాచి మేళా సందర్భంగా నాలుగు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Himanta Sarma | అస్సాంలో సుమారు 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముందు విదేశీ ఫేస్బుక్ ఖాతాలు వెలుగులోకి రావడంపై �
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయ�
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల సుమారు 34 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ ప్రధాని మోదీ మ�
టోక్యో ఒలింపిక్స్లో పతకం గెలిచి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అసోం అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ తన కల సాకారం దిశగా కీలక ముందడుగు వేసింది. తమ ప్రాంతంలో యువ బాక్సర్లకు అంతర్జాతీయ వసతులతో క�
Rajya Sabha Elections | రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) కు వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
Woman Raped By Prison Guards | మానసిక వికలాంగురాలైన యువతిని జైలు గార్డులు ఈడ్చుకెళ్లారు. క్వాటర్స్లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు నిందితులైన జైలు గార్డులను అరెస�
Boy Killed By Mother's Lover | పదేళ్ల బాలుడ్ని అతడి తల్లి ప్రియుడు హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్కేస్లో ఉంచి చెట్ల పొదల్లో పడేశాడు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి తల్లి ప్రియుడ్�
Suspicious Drone | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. చైనా తయారీ డ్రోన్ కలకలం రేపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి