Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు సన్నిహితులు అరెస్ట్
Zubeen Garg | అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. జుబీన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది.
Zubeen Garg | గువహటి : అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. జుబీన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన మృతి కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
జుబీన్ గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్టు చేశారు. సింగపూర్‌లో గార్గ్ మరణించిన సమయంలో వీరిద్దరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరూ గార్గ్‌కు అత్యంత సన్నిహితులు కావడంతో.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

