India Passport | 2025 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను (most powerful passports ranking) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) అనే సంస్థ విడుదల చేసింది.
శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో భారత్ ర్యాంకు దిగజారింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుప�
AFC Asia Cup Qualifiers : రెండేళ్ల తర్వాత జరుగబోయే ఏఎఫ్సీ ఆసియా కప్‌లో ఆడాలనుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు కల చెదిరింది. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో సింగపూర్ జట్టు బ్లూ టైగర్స్‌కు షాకిచ్చింది.
Vijayawada - Singapore | విజయవాడ నుంచి సింగపూర్‌కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడ
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) వార్షిక చండీ హోమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించిన చండీ హోమ మహోత్సవంలో సుమారు 350 మంది భక్తులు పాల్గొని, �
ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
Ganesh Immersion : గణేష్ నవరాత్రి ఉత్సవాలను సింగపూర్‌లోని తెలంగాణ వాసులతో కలిసి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆఖరు రోజున చిట్ల విక్రం ఉష (Chitla Vikram Usha) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు.
ప్రముఖ రచయిత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలు రాధిక మంగిపూడి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికిగాన�
చైనాలో పరిశోధకులు ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. గర్భాన్ని ధరించడంతోపాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు శిశువును మోసి, సురక్షితంగా ప్రసవించడం ఈ రోబో ప్రత్యేకత. ప్రపంచంలో తొలి ‘ప్ర�
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్‌చే శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజులపాటు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్�