Zubeen Garg | అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది.
Zubeen Garg : అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) అకాల మరణంపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జుబీన్ మేనేజర్ ఇంట్లో సోదాలు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. గురువారం మ్యూజిషియన్ను అదుపులోకి తీసుకుంద�