ఉత్తూర్పేటలో కొలువైన ధర్మరాజు, పోతురాజు జాతర గురువారం ప్రారంభం కాగా భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఏఎస�
దశాబ్దాల చరిత్ర గల ఖాందేవుడి మహిమ చాలా గొప్పదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదిలాబా ద్ జిల్లా నార్నూర్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందే వ్ జాతర మహాపూజతో మంగళశారం వైభవంగా ప్రారంభమైంది. మంగళ�
Cold Wave | తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నట్లు తెలిపింది.
Cold Wave | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి గాలుల తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తోంది.
Asifabad | కాంగ్రెస్ పాలనో అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన, ప్రదర్శనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్‌లోని (Asifabad) కళాశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెడికల్ కళాశాల(Medical college) విద్యార్థులు
సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిట�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులులు వణికిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గతంలో ఉన్న రెండు పులులు కాస్తా.. 11కు పెరగడంతో ఇదిగో పులి.. అదిగో టైగర్ అన్న హెచ్చరికలతో స్థానికులు
ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిషరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటూ స్థానిక శ్రీనిధి డీఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తొర్రం వెంకటలక్ష్మి (19) శుక్రవారం ఆకస్మికంగా మృత�
జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 18 సెంటర్లు ఏర్పాటు చేశా రు. 4393 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, ఉదయం 2397 మంది హాజరు కాగా, 19 96 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యా హ్నం 2395 మంది పరీక్ష రాయగా 1998 మం�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లాలో టైగర్ జోన్ కారిడార్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.
Tiger | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కదలికలపై డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ స్పందించారు. పెద్దపులి మహారాష్ట్ర వెళ్లిపోయిందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం డీఎఫ్‌వో మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద
కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీ�
మండల కేంద్రంలో కొలువైన స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర అమ్మవారి జాతరకు వేళయ్యింది. యేటా కార్తీక మాసం చివరి ఆదివారం కంకలమ్మ అమ్మవారి మహాజాతర ఉత్సవాలు నిర్వహిస్తుండగా, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, �