IND vs PAK : పాక్ నిర్ధేశించిన భారీ ఛేదనలో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచిన అభిషేక్ శర్మ(33), శుభ్‌మన్ గిల్(35)లు బౌండరీలతో హోరెత్తిస్తున్నారు.
IND vs PAK : ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్థాన్‌ను తక్కువకే కట్టడి చేసిన భారత బౌలర్లు సూపర్ 4లో తేలిపోయారు. ప్రధాన పేసర్ బుమ్రా, పాండ్యా.. కుల్దీప్ యాదవ్ విఫలమవ్వగా.. ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు జారవిడవడంతో పాక్ �
IND vs PAK : భారత ఫీల్డర్ల వైఫల్యంతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న పాకిస్థాన్‌కు శివం దూబే షాకిచ్చాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సయీం ఆయూబ్(21)ని ఔట్ చేశాడు.
IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 దశ తొలి పోరులో భారత్, పాకిస్థాన్ ఢీ కొంటున్నాయి. దుబాయ్ వేదికగా లీగ్ దశలో తలపడిన చిరకాల ప్రత్యర్థులు ఇప్పుడు ఫైనల్ బెర్తు వేటలో మరోసారి తలపడుతున్నాయి.
IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండోసారి అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో విజయంపై టీమిండియా ధీమాగా ఉండగా.. పాక్ మాత్రం అద్భుతం చేయాలని అనుకుంటోంది.
Shubman Gill : భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్(Asia Cup 2025)లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్‌గా మొదటిదైన ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించిన గిల్.. ఆసియ ద�
Andy Pycropt : ఆసియా కప్ లీగ్ దశలో తలపడిన భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి. 'హ్యాండ్ షేక్' వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycropt)ను ఎంపిక చేసింది ఐసీసీ.
SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు.
Dunith Wellalage : ఆసియా కప్ మధ్యలో తండ్రి మరణ వార్త తెలిసి స్వదేశం వెళ్లిపోయిన దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) మళ్లీ స్క్వాడ్‌తో కలిశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన ఈ ఆల్‌రౌండర్ శనివారం శ్రీలంక బృందంతో చేరాడు.
Yashasvi Jaiswal : ఐపీఎల్లో మెరుపు సెంచరీ.. టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal)కు ఆసియా కప్ స్క్వాడ్‌లో మాత్రం చోటు దక్కలేదు. మెగా టోర్నీకోసం తనను తీసుకోకపోవడంపై ఇప్పటివరకూ నోరు మెదపని యశస్వీ తాజా
IND vs PAK : ఆసియా కప్ లీగ్ దశలో ఎదరుపడిన భారత్(India), పాకిస్థాన్(Pakistan) సూపర్ 4లోనూ తలపడనున్నాయి. అయితే.. పాక్ జట్టుకు టీమిండియా ఫోబియా పట్టుకుంది. ఆనవాయితీ ప్రకారం మ్యాచ్‌కు ముందు రోజు జరిగే మీడియా సమావేశాన్ని పాక్ బా
IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. ఒమన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓపెనర్ అభిషేక్ శర్మ(38) విధ్వంసం కొనసాగించగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు.