Suryakumar Yadav : ఆసియా కప్‌లో 'హ్యాండ్ షేక్' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పాకిస్థాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఆ దేశ బోర్డు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
BAN vs PAK : ఆసియ కప్‌లో శ్రీలంకకు చెక్ పెట్టిన బంగ్లాదేశ్ సూపర్ 4 రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను వణికించింది. స్పిన్నర్ రిషద్ హొసేన్(2-18), పేసర్ తస్కిన్ అహ్మద్(3-28)ల విజృంభణతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్య�
BAN vs PAK : ఆసియ కప్‌లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ మరోసారి ఆరంభంలోనే కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణకు సూపర్ 4 చివరి మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
BAN vs PAK : ఆసియా కప్‌లో ఫైనల్ బెర్తు కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. సూపర్ 4లో చెరొక విజయంతో ఫైనల్ రేసులో నిలిచిన రెండుజట్లకు ఇది చావోరేవో మ్యాచ్.
IND vs BAN : ఆసియా కప్‌లో విజయాల పరంపర కొనసాగిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ 4 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించిన టీమిండియా.. 41 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ పోరుకు క్వాలిఫై అయింది.
IND vs BAN : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్ పోరాడుతోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. వరుణ్ చక్రవర్తిలు వరసగా వికెట్లు పడుతుండడంతో సగం వికెట్లు కోల్పోయింది.
IND vs BAN : సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత్. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), శుభ్‌మన్ గిల్(29)లు ధనాధన్ ఆడి భారీ స్కోర్‌కు గట్టి పునాది వేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
IND vs BAN : ఆసియా కప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(60 నాటౌట్) తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌పై అర్ధశతకంతో చెలరేగిన అతడు ఈసారి బంగ్లాదేశ్ బౌలర్లను ఆడుకున్నాడు.
IND vs BAN : ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సూపర్ 4 రెండో మ్యాచ్ ఆడుతోంది. తొలి పోరు శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌ను టీమిండియా ఢీకొడుతోంది.
ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్‌లో ఉన్నారు.
SL vs PAK : అబుదాబీలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లను శ్రీలంక బౌలర్లు వణికిస్తున్నారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచిన పాక్ ఆటగాళ్ల జోరుకు థీక్షణ(2-12) బ్రేకులు వేశాడు.
SL vs PAK : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంక ఆదిలో తడబడినా పోరాడగలిగే స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా కమిందు మెండిస్(50) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు.
SL vs PAK : ఆసియా కప్ సూపర్ 4 మూడో మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka), పాకిస్థాన్(Pakistan) తలపడుతున్నాయి. తొలి గేమ్‌లో ఓటమిపాలైన రెండు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్.
సూపర్ -4 తొలి పోరులో శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లా రెండో మ్యాచ్‌లో అజేయ భారత్‌కు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. గెలుపై ధీమాతో ఉన్న బంగ్లాదేశ్‌కు సమస్య వచ్చి పడింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కెప్టెన్ �