Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్లు తమ తడాఖా చూపించారు. లీగ్ దశలో పాకిస్థాన్‌ను పడగొట్టిన కుల్దీప్ యాదవ్ (4-30) తన మ్యాజిక్ చూపిస్తూ మరోసారి గట్టి దెబ్బకొట్టాడు.
Asia Cup Final : పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్‌కు షాకిస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేయడంతో పాక్ చూస్తుండగానే నాలుగు వికెట్లు కోల్పోయింద�
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో శుభారంభం లభించిన పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత జోరు కొనసాగించి హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(57)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు.
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. బిగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి బౌలింగ్ తీసుకున్నాడు
Bangladesh Squad : పదిహేడ్ సీజన్ ఆసియా కప్‌లో ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్ (Bangladesh) మరో సిరీస్‌కు రెడీ అవుతోంది. సూపర్ 4 చివరి పోరులో చేజేతులా ఓడిన బంగ్లా పొట్టి సిరీస్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan)తో తలపడుం
Asia Cup Final : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. ఇరుదేశాల ఆటగాళ్లు, అభిమానుల మధ్య భావోద్వేగాలతో ముడిపడిన ఈ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పిస్తున్నారు.
Asia Cup : మరోసారి 'నో షేక్ హ్యాండ్' విధానాన్ని పాటించాలనుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ సేనకు షాకింగ్ న్యూస్. వితలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ట్రోఫీని ప్రదానం చేయనున్నాడు.
Suryakumar Yadav : బ్యాటింగ్ విభాగం అదరగొడుతున్నా.. బౌలింగ్, ఫీల్డింగ్ మరీ దారుణంగా ఉండడమే అందరినీ కలవరపరుస్తోంది. మరీ ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేలవ ఫామ్ అందరినీ కలవరపరుస్తోంది.
IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు.
IND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు.
IND vs SL : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది.
Asia Cup : భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 'పహల్గాం దాడి'ని ప్రస్తావించడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాక్ బోర్డు. దాంతో.. గురువారం టీమిండియా సారథి రిఫరీ రిచర్డ్సన్కు అయినా సరే.. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘ�
IND vs SL : ఆసియా కప్ నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(52 నాటౌట్) చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు.
IND vs SL : ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత జట్టు సూపర్ 4 చివరి పోరులో శ్రీలంకతో తలపడుతోంది. ఒకరకంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకమే. టాస్ గెలిచిన చరిత్ అసలంక బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs PAK : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మూడోసారి అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. దాయాదుల మధ్య ఇదే మొట్టమొదటి ఫైనల్. సూపర్ 4 మ్యాచ్ మాదిరిగా రెచ్చగొట్టే చేష్టలు చేయకుండా.. ఆటగాళ్లు సంయమనం పాటి�