Asia Cup Final | కుల్దీప్, వరుణ్ మ్యాజిక్.. వెంటవెంటనే మూడు వికెట్లు డౌన్
Asia Cup Final : పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్‌కు షాకిస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేయడంతో పాక్ చూస్తుండగానే నాలుగు వికెట్లు కోల్పోయింది.
Asia Cup Final : పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్‌కు షాకిస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేయడంతో పాక్ చూస్తుండగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫర్హాన్‌ను ఔట్ చేసి వరుణ్ చక్రవర్తి తొలి బ్రేక్ ఇవ్వగా.. ఆపై కుల్దీప్ తన వంతు అన్నట్టు ఫామ్‌లో లేని ఆయూబ్(14)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన మొహమ్మద్ హ్యారిస్(0) లాంగాఫ్‌లో రింకూ సింగ్ చేతికి చిక్కాడు.
ఆ షాక్ నుంచి తేరుకునే లోపే హాఫ్ సెంచరీకి చేరువైన ఓపెనర్ ఫఖర్ జమాన్(46)ను వరుణ్ ఓవర్లో ఔటయ్యాడు. స్ట్రెయిట్ సిక్సర్ బాదిన ఫఖర్ ఆ తర్వాతి బంతినీ కవర్స్‌లో బౌండరీకి తలరించాలని అనుకున్నాడు. కానీ, అక్కడే కాచుకొన్న కుల్దీప్ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. 126కే నాలుగు వికెట్లు కోల్పోయింది పాక్. 15 ఓవర్లకు స్కోర్.. 128-4.
Another wicket in the bag 👌
Varun Chakaravarthy gets his 2️⃣nd 💪
Another fine catch, this time by Kuldeep Yadav 🙌
Updates ▶️ https://t.co/0VXKuKPkE2#AsiaCup2025 | #Final | @chakaravarthy29 | @imkuldeep18 pic.twitter.com/UAAgfkApQf
— BCCI (@BCCI) September 28, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

