Asia Cup Trophy : ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు (Team India)కు ట్రోఫీ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నఖ్వీపై వేటు వేయాలని ఐసీసికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పరిస్థితులు చేయిదా
Tilak Varma : ఒకేఒక్క ఇన్నింగ్స్ చాలు ఒక క్రికెటర్ పేరు చరిత్రలో నిలవడానికి. పదిహేడో సీజన్ ఆసియాకప్ ఫైనల్లో అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడాడు తిలక్ వర్మ (Tilak Varma). మ్యాచ్ సమయంలో పాక్ క్రికెటర్లు ఏకాగ్రతను దెబ్బతీయాలని ప�
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ (Tilak Varma) స్వదేశం చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన అతడు సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు.
Abhishek Sharma : ఆసియా కప్‌లో భారత క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కొనసాగించిన విధ్వంసం మామూలుది కాదు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ ఆటకు అభిమానులు ఫిదా అయిపోగా.. అతడి కుటుంబ సభ్యులు పట్టలేనంత సంతోషంలో ఉన్నారు.
Unstoppable Team India : ప్రపంచ క్రికెట్లో ఒక్కో జట్టు కొంతకాలం పాటు ఆధిపత్యం చెలాయించడం చూశాం. 1970 - 80వ దశకంలో వెస్టిండీస్ (West Inides) అజేయశక్తిగా అవతరించగా.. ఆపై ఆస్ట్రేలియా (Australia) వంతు. ఆ తర్వాత ఇంగ్లండ్, న్యూజిలాండ్ పుంజుకోగా.. �
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు తిలక్ వర్మ (Tilak Varma). పాకిస్థాన్ బౌలర్ల వ్యూహాల్ని చిత్తు చేస్తూ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించిన తిలక్.. మ్యాచ్ అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో అజేయ భారత్ జయభేరి మోగించింది. ఊహించిన దానికంటే ఉత్కంఠగాసాగిన టైటిల్ పోరులో తిలక్ వర్మ (69 నాటౌట్)వీరోచిత పోరాటంతో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
Asia Cup Final : పాక్ నిర్దేశించిన మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్(24) ఔటయ్యాడు.
Asia Cup Final : అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుకు ఛేదనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అభిషేక్ శర్మ(5) ఫైనల్లో ఉసూరుమనిపించాడు.
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్లు తమ తడాఖా చూపించారు. లీగ్ దశలో పాకిస్థాన్‌ను పడగొట్టిన కుల్దీప్ యాదవ్ (4-30) తన మ్యాజిక్ చూపిస్తూ మరోసారి గట్టి దెబ్బకొట్టాడు.
Asia Cup Final : పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్థాన్‌కు షాకిస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేయడంతో పాక్ చూస్తుండగానే నాలుగు వికెట్లు కోల్పోయింద�
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్లో శుభారంభం లభించిన పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత జోరు కొనసాగించి హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(57)ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు.
Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. బిగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి బౌలింగ్ తీసుకున్నాడు