Home
Ind vs Pak
Ind vs Pak
-
"IND vs PAK | భారత కుర్రాళ్లే ఆసియా కింగ్స్.. ఒక్క వికెట్ తేడాతో ఆఖరి బంతికి పాకిస్థాన్‌పై గెలుపు"
6 days agoIND vs PAK | అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో యువ భారత్ సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో నరాలు తెగే ఉత్కంఠ నడుమ శనివారం జరిగిన తుదిపోరులో ఆఖరి బంతికి ఒక్క వికెట్ తేడాతో గెలిచి తొమ్"U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలన విజయం!"
6 days agoU19 Asia Cup | చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత �"IND vs PAK | దాయాదుల సమరం.. అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన పాక్!"
7 days agoIND vs PAK | అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. శనివారం జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్థాన్�"IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!"
1 month agoIND vs PAK | భారతదేశ ప్రత్యర్థుల కుయుక్తులను ముందుగానే గుర్తించి వాటికి చెక్ పెట్టడంలో భారత జాతీయ భద్రతాసలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval) దిట్ట. అందుకే ఆయన వ్యూహాలు పాకిస్థాన్ (Pakistan) కు నిద్రలేకుండా చ�"Asian Games | పసిడి పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్థాన్.. వర్షంతో మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్.. రద్దయితే పతకం ఎవరికి..?"
2 months agoAsian Games | సియా క్రీడల్లో ఇవాళ భారత్, పాకిస్థాన్ మెన్స్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. రెండు జట్లు పసిడి పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మ్�"IND vs PAK | పాకిస్థాన్ రక్షణ మంత్రికి మతి భ్రమించింది.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్"
5 months agoIND vs PAK | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి (Difence) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) తలపొగరు వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతి భ్రమించిందని, అందుకే ఏవేవో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఇటీవల ద్వీప�"Ind vs Pak | మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు.. పాకిస్థాన్ అధ్యక్షుడికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్"
5 months agoInd vs Pak | భారత దేశం (India) లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Jardari) చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చ"Ind vs Pak | బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ సబ్‌మెరైన్.. చైనా సహకారం.. 1971 తర్వాత ఇదే తొలిసారి..!"
5 months agoInd vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్"IND vs PAK | పాక్‌ను తిప్పేసిన దీప్తి, చరణి .. వరల్డ్‌కప్‌ను ఘనంగా ఆరంభించిన భారత్..!"
5 months agoIND vs PAK : ఐసీసీ టోర్నీల్లో మరోసారి భారత జట్టు జోరుకు పాకిస్థాన్ తలొగ్గింది. మహిళల టీ20 ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో 170 పరుగుల ఛేదనలో పాక్‌కు టీమిండియా స్పిన్నర్లు ముచ్చెమటలు పట్టించారు."IND vs PAK | వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్..!"
5 months agoIND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది."IND vs PAK | పాకిస్థాన్ క్రికెటర్లకు ‘షేక్‌హ్యాండ్’ ఇస్తారా?.. భారత కెప్టెన్ రియాక్షన్ ఇదే..!"
5 months agoIND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వేళైంది. మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)ను విలేకరులు షేక్‌హ్యాండ్ ఉంటుందా? అని ప్రశ్నించారు."IND vs PAK | పవిత్ర రంజాన్ మాసంలో ఆఫ్ఘన్లో నరమేధం.. ఐరాస వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఆగ్రహం"
5 months agoIND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పై పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ చర్య ఆఫ్ఘనిస్థాన�"IND vs PAK | మీ అసత్య వాదనలు వాస్తవాన్ని మార్చలేవు.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్"
6 months agoIND vs PAK | పాకిస్థాన్ (Pakistan) ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ (Asim Iftikar Ahmed) కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా ఐక్యరాజ్యసమితి (UNO) లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmi"Ind vs Pak | పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయ్.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా భారత్ వార్నింగ్"
6 months agoInd vs Pak | ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వేదికగా పాకిస్థాన్ (Pakistan) పై భారత్ (India) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథే�"IND vs PAK | భారత్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఇవ్వం.. ఎందుకంటే..!"
6 months agoIND vs PAK : ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. లీగ్ దశలో చిరకాల మ్యాచ్ గురించి పాక్ కెప్టెన్ ఫాతిమా సనా(Fatima Sana) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా














