IND vs Oman : చివరి లీగ్ మ్యాచ్‌లో దంచేస్తారనుకుంటే భారత జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. పవర్ ప్లేలో వరుసగా బౌండరీలతో అలరించిన అభిషేక్ శర్మ(31) వికెట్ కీపర్ వినాయక శుక్లాకు దొరికిపోయాడు.
IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ నామమాత్రపు పోరులో ఒమన్‌తో తలపడుతోంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
Asia Cup : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4కు దూసుకెళ్లిన టీమిండియా శుక్రవారం ఒమన్(Oman)తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. కీలకమైన సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
ICC : ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదాన్ని పెద్దది చేసినందుకు పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోనుంది. యూఈఏ(UAE)తో మ్యాచ్ బాయ్‌కాట్ నుంచి.. టాస్ సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, కెప్టెన్ సల్మాన్ అఘా వీడియో చిత్రీకరి
SL vs AFG : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక జూలు విదిల్చింది. అఫ్గనిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసి గ్రూప్ బీ నుంచి సూపర్ 4కు దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచుల్లో అతికష్టమ్మీద గట్టెక్కి�
SL vs AFG : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ ఆదిలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. శ్రీలంక పేసర్ నువాన్ తుషార(4-18) విజృంభణతో పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన కాబూలీ టీమ్ మొహమ్మద్ నబీ(60) ఇ�
Kapil Dev : ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు 'షేక్ హ్యాండ్'పై చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. హ్యాండ్ షేక్ వ్యవహారాన్ని పాక్ పెద్దది చేయడంపై భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) అసహనం వ్యక్తం చేశాడు.
SL vs AFG : ఆసియా కప్‌లో గ్రూప్ బీ సూపర్ 4 బెర్తులు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. రేసులో ఉన్న శ్రీలంక(Srilanka), అఫ్గనిస్థాన్(Afghanistan) మ్యాచ్ ఫలితంతో ముందంజ వేసే రెండు జట్లు ఖరారవుతాయి.
Umpire Injured : భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడంతో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft) పై కోపంతో రగిలిపోయిన పాక్ ఆటగాళ్లు అంపైర్‌ను గాయపరిచారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Asia Cup 2025 : పాక్ జట్టు దుబాయ్ క్రికెట్ స్టేడియంకు బయలుదేరి వెళ్లింది. గంట పాటు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ చెప్పింది. అయితే యూఏఈతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉన్నది.
ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోరు అభిమానులను అలరించింది. మంగళవారం ఆఖరి దాకా ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Asia Cup : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4 చేరుకున్న భారత జట్టు లీగ్ దశను ఘనంగా ముగించాలని భావిస్తోంది. గ్రూప్ ఏ చివరి మ్యాచ్‌లో ఒమన్(Oman)తో తలపడనుంది టీమిండియా. నామమాత్రమైన ఈ మ్య�
BAN vs AFG : ఆసియా కప్ సూపర్ 4 రేసులో ఉన్న బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. అఫ్గనిస్థాన్ బౌలర్లను కాచుకున్న ఓపెనర్ తంజిద్ హసన్ (52) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు.
BAN vs AFG : ఆసియా కప్‌లో గ్రూప్ బీలోని బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్థాన్(Afghanistan) కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న ఇరుజట్లు సూపర్ 4 బెర్తుకోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Asia Cup | ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పల�