SL vs BAN | సూపర్ -4లో తొలి మ్యాచ్.. లంక జట్టులో వెల్లలాగే..!
SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు.
SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు. సూపర్ 4ను విజయంతో ఆరంభించాలనే లక్ష్యంతో తుది జట్టులో రెండు మార్పులతో ఆడుతోంది బంగ్లాదేశ్.
గ్రూప్ దశలో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన లంక అదే ఉత్సాహంతోచెలరేగాలని భావిస్తోంది. దేశం కోసమని తండ్రి అంత్యక్రియలను సైతం పూర్తి చేయకుండా వచ్చిన దునిత్ వెల్లలాగేకు లంక తుది జట్టులో చోటు దక్కింది. చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గన్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్టు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు.
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కమిల్ మిశారా, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ శనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, చమీర, నువాన్ తుషార.
బంగ్లాదేశ్ తుది జట్టు : సైఫ్ హసన్, తంజిద్ హసన్, లిటన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హ్రిదయ్, షమీమ్ హొసేన్, జకీర్ అలీ, మెహెదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

