Asia Cup : యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్ కోసం శ్రీలంక (Srilanka) సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. చరిత అసలంక (Charith Asalanka) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.
చాంపియన్స్ ట్రోఫీ ముందు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైన ఆ జట్టుకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. క
IND vs SL : మూడో వన్డేలో భారత జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రెండో వన్డే మాదిరిగానే లంక స్పిన్ ఉచ్చు బిగించగా టాపార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు చేరారు. 12 ఓవర్లకు స్కోర్.. 73/4.
IND vs SL : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో శ్రీలంక(Srilanka) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. 25 ఓవర్లకు స్కోర్.. 107-1.
IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి షాక్ తిన్న భారత జట్టు(Team India) రెండో వన్డేలో విజయంపై కన్నేసింది. అయితే.. ఆగస్టు 4వ తేదీ ఆదివారం టీమిండియా, లంక మధ్య జరుగబోయే రెండో వన్డేకు వాన ముప్పు (Rain Threat) పొంచి ఉంది.
IND vs SL : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వైట్ వాష్ చేసిన భారత జట్టు వన్డే సిరీస్‌లో బోణీ చేసే చాన్స్ కోల్పోయింది. విజయానికి ఒక్క పరుగు అవసరమైన వేళ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను టైగా మ�
IND vs SL : పొట్టి వరల్డ్ కప్ తర్వాత తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(54) వీరవిహారం చేస్తున్నాడు. 231 పరుగుల ఛేదనలో శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తూ హిట్‌మ్యాన్ అర్ధ శతకం బాదాడు.
IND vs SL : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన భారత జట్టు(Team India) వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్(230)కే కట్టడి చేసింది.
స్వదేశంలో భారత్‌తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక జట్టుకు చరిత అసలంక సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో వనిందు హసరంగ దారుణ వైఫల్యంతో అతడు కెప్టెన్‌గా వైదొలగగా శ్�