Asia Cup 2023 : ఆసియా కప్లో ఆతిథ్య శ్రీలంక(Srilanka) బోణీ కొట్టింది. ఈరోజు జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్(Bangladesh)పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చరిత అసలంక(62 నాటౌట్), సదీర సమరవిక్రమ(54) అర్ధ సెంచరీతో జట్టును వి�
AUS vs SL | టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతన్న మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు వేగంగా ఆడలేకపోయింది.