SL vs BAN : ఆసియా కప్‌లో రెండో దశ అయిన సూపర్ 4 యుద్ధానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీకొడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు.
Dunith Wellalage : ఆసియా కప్ మధ్యలో తండ్రి మరణ వార్త తెలిసి స్వదేశం వెళ్లిపోయిన దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) మళ్లీ స్క్వాడ్‌తో కలిశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన ఈ ఆల్‌రౌండర్ శనివారం శ్రీలంక బృందంతో చేరాడు.
SL vs AFG : ఆసియా కప్‌లో గ్రూప్ బీ సూపర్ 4 బెర్తులు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. రేసులో ఉన్న శ్రీలంక(Srilanka), అఫ్గనిస్థాన్(Afghanistan) మ్యాచ్ ఫలితంతో ముందంజ వేసే రెండు జట్లు ఖరారవుతాయి.
ICC : ఐసీసీ అవార్డుల్లో శ్రీలంక క్రికెటర్లు జోరు చూపించారు. ఆగస్టు నెలకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (Player Of The Month) అవార్డులను కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో దునిత్ వెల్లలాగే (Dunith Wellalage), మహిళల కోటాలో ఆసియా క�
IND vs SL : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వణికించిన భారత జట్టు (Team India) వన్డే సిరీస్‌లో తేలిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో స్పిన్ ఉచ్చులో పడి ఆతిథ్య జట్టుకు సిరీస్ అప్పగించేసేంది. బుధవారం జరిగిన ఆఖరి వ
IND vs SL : మూడో వన్డేలో భారత జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రెండో వన్డే మాదిరిగానే లంక స్పిన్ ఉచ్చు బిగించగా టాపార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు చేరారు. 12 ఓవర్లకు స్కోర్.. 73/4.
IND vs SL : వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డేలో భారత బౌలర్లు శ్రీలంక(Srilanka)ను అద్భుతంగా కట్టడి చేశారు. అరంగేట్ర కుర్రాడు రియాన్ పరాగ్(3/54) సూపర్ స్పెల్‌లో రాణించగా ఆతిథ్య జట్టు 248 రన్స్ చేసింది.
IND vs SL : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో శ్రీలంక(Srilanka) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. 25 ఓవర్లకు స్కోర్.. 107-1.
IND vs SL : తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక (Srilanka) రెండో వన్డేలో పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది.