SL vs PAK | థీక్షణ డబుల్ ధమాకా.. హసరంగ రివెంజ్ సెలబ్రేషన్
SL vs PAK : అబుదాబీలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లను శ్రీలంక బౌలర్లు వణికిస్తున్నారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచిన పాక్ ఆటగాళ్ల జోరుకు థీక్షణ(2-12) బ్రేకులు వేశాడు.
SL vs PAK : అబుదాబీలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లను శ్రీలంక బౌలర్లు వణికిస్తున్నారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచిన పాక్ ఆటగాళ్ల జోరుకు థీక్షణ(2-12) బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్లో ఓపెనర్ ఫర్హాన్(24), ఫఖర్ జమాన్(17)లను ఔట్ చేశాడు. హసరంగా కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ సల్మాన్ అఘా(5)ను వెనక్కి పంపాడు హసరంగ.
అంతే.. తన స్టయిల్‌ను పక్కన పెట్టి రివెంజ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు హసరంగ.. తనను బౌల్డ్ చేసిన అనంతరం పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అచ్చం తనను ఇమిటేట్ చేయడంతో చిర్రెత్తుకొచ్చిన హసరంగ.. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్రార్‌పై రివెంజ్ తీర్చుకున్నాడిలా.
Abrar copied Hasaranga and now Hasaranga mimics Abrar, not once, but twice
Pakistan v Sri Lanka rivalry brewingpic.twitter.com/d2ADw8RGbv
— Lord Immy Kant (@KantInEastt) September 23, 2025
తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడిన పాక్ ఓపెనర్లు లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. కానీ, థీక్షణ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అతడు ఒకే ఓవర్లు రెండు బిగ్ వికెట్లు తీయడంతో… దాంతో ఐదో ఓవర్ మూడో బంతి వరకూ 45-0తో పటిష్ట స్థితిలో ఉన్న పాక్ తొమ్మిదో ఓవర్‌కు 57-4కు చేరింది. ప్రస్తుతం మొహమ్మద్ హ్యారిస్(6), హుసేన్ తలాట్(11) ఆడుతున్నారు. 60 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

