గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస�
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద రజినీకుమార్ (36) క
ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 556 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 110 మంది వాహనదారులను న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు
32 ఏళ్ల శక్తి, హిందూ మున్నాని కరూర్ జిల్లా కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా హిందువుల షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాడు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్‌కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
కొన్ని నెలల కిందట ఆ మహిళా టీచర్‌కు పెళ్లి కుదరడంతో విద్యార్థితో సంబంధాన్ని ముగించింది. అయితే దీనిని కొనసాగించాలని అతడు కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
ఇల్లు ఖాళీ చేయాలని కోరిన వృద్ధురాలైన డాక్టర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న త్రండీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్ఆర్నగర్లో నివాసముంటున్న ప్రమ
రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్‌లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్‌లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన యువకుడు.. పారిపోయే క్రమంలో గోడ దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస
లంచం డిమాండ్ చేసి ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఓ విశ్రాంత సైనికుడి నుంచి 90వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కాడు. కరీంనగరంలోని ఆర్టీసీ వర్క్‌షా�