ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను �
ప్రియాంక హత్య తర్వాత ఆమె భర్త దేవవ్రత్సింగ్ రావత్ మొబైల్ ఫోన్ను పోలీసులు పరిశీలించారు. నికితతో కలిసి దిగిన ఫోటోలపై ఆరా తీయగా వారిద్దరూ రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
ఓ వీధికి చెందిన వారికి వస్తువులను అమ్మేందుకు నిరాకరించిన కిరాణా దుకాణం యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని టెన్కాసిలో వెలుగుచూసింది.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ఖాన్ చైర్మన్గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన
మారణాయుధాలతో ప్రజ ల్లో తిరుగుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చే
మహిళా పోలీస్ అధికారిని బెదిరిస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు పంపుతున్నముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఏపీఐ)ను అరెస్ట్ చేశారు.
రూ 5 కోట్ల విలువైన 81 గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అరెస్ట్ చేసిన ఘటన సోమవారం బెంగాల్లోని నదియాలో వెలుగుచూసింది.