హవాలా సొమ్ము మార్పిడి..
హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం.... రాజస్తాన్‌కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హరినారాయణ కటారి(33) వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటూ బడిచోడిలో
- ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- రూ.17 లక్షలు , 2 సెల్ఫోన్లు స్వాధీనం
కాచిగూడ,మార్చి 18: హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం…. రాజస్తాన్‌కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హరినారాయణ కటారి(33) వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటూ బడిచోడిలో నివాసముంటున్నాడు. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన సూత్రధారుడు వినయ్ అనే వ్యక్తి శుక్రవారం హరినారాయణ కటారితో ఫోన్లో మాట్లాడి హవాలా డబ్బును షోయల్ అలియాస్ మాలిక్ అనే వ్యక్తితో రూ.17 లక్షలు పంపిస్తున్నానని చెప్పాడు.
కాచిగూడలోని ఆర్టీసీ క్వార్టర్స్‌లో హరినారాయణ కటారి, షోయల్ మధ్య రూ.17 లక్షల హవాలా సొమ్ము మార్పిడి జరుగుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై జి.సురేశ్‌కుమార్ దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ.17 లక్షలతో పాటు 2సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హవాలా సొమ్మును కోర్టుకు అప్పగించినట్లు కాచిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు.అసలు సూత్రధారుడు వినయ్ పరారిలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

