iPhone 15 | ఆపిల్ ప్రతియేటా ఆవిష్కరించినట్లే ఈ ఏడాది ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు తీసుకొచ్చింది. అన్ని మోడల్ ఫోన్లలోనూ అప్ డేట్స్ తో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ జత చేసింది. కొత్తగా యూఎస్బీ సీ-పోర్ట్ చార్జర్ అందజేస్తోంది.
Apple iPhone 15 Launch | ఐ-ఫోన్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంటి ఆవిష్క్రుతమైంది. తొలుత ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ వాచ్ తో మొదలు పెట్టి వాచ్ ఆల్ట్రా 2, అటుపై ఐఫోన్ 15 సిరీస్ పోన్లను ఆవిష్కరించారు.
ఐఫోన్స్లో సిలికాన్ ఫోన్ కవర్స్ను వాడటాన్ని యాపిల్ నిలిపివేయనుంది. పర్యావరణ అనుకూల న్యూ ఫైన్వోవెన్ను ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్లో వాడనుంది.
Apple-China | ఆపిల్ ఐ-ఫోన్ల వినియోగంపై చైనా నిషేధం విధించడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. ఆపిల్ విక్రయాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.
iPhone 15 | ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించినా.. వెంటనే భారత్లో సేల్స్ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది సందేహస్పదంగా మారిందని చెబుతున్నారు.
iPhone 15 | ఆపిల్ తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లను వచ్చేనెల 12న ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ల కలర్ షేడ్స్తోనే చార్జింగ్ కోసం వినియోగించే యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వస్తున్నది.
సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 (ఐఫోన్ 15) సిరీస్ లాంఛ్ కానుండగా లాంఛ్కు ముందు లేటెస్ట్ ఫోన్ ఉత్పత్తిలో యాపిల్ కోత విధించిందనే వార్తలు ఐఫోన్ కస్టమర్లను కలవరపెడుతున్నాయి.
దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు
Import of Laptops | కీలకమైన పండుగల సీజన్ ముంగిట్లో లాప్ టాప్ లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధన వల్ల పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందని టెక్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. దిగుమ�