యాపిల్ (Apple) యూజర్లకు టెక్ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం ప�
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 15పై కసరత్తు సాగిస్తున్న యాపిల్ వచ్చే ఏడాది చవకైన ఐఫోన్‌ను (iPhone) ప్రవేశపెట్టేందుకూ సన్నాహాలు చేపట్టింది.
భారీ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఇన్‌హౌస్ 5జీ మోడెమ్‌తో వచ్చే ఏడాది ఐఫోన్ ఎస్ఈ 4 (iPhone SE 4 ) గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. చివరి ఐఫోన్ ఎస్ఈ 3 5జీ, న్యూ చిప్సెట్తో 2022లో లాంఛ్ అయింది.
వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్�
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రానున్న ఐఫోన్ 15పై ఎన్నో స్పెక్యులేషన్స్, లీక్‌లు వెల్లడవుతుండగా తాజాగా ఐఫోన్ 15 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
భారీ డిస్ప్లేతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్‌ను యాపిల్ లాంఛ్ చేయనుంది. యాపిల్ ఎం2 ప్రాసెసర్‌తో 15.5 ఇంచ్ మ్యాక్‌బుక్ ఎయిర్మోడల్ కస్టమర్ల ముందుకు రానుంది.
iPhone 14 |ఐఫోన్ 14లోని శాటిలైట్ కనెక్టివిటీ ( satellite connectivity ) ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ లేకపోయినా SOS సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదే ఇప్పుడు కెనడాలో ఇద్దరి ప్రాణాలను రక్షించింది.