Apple | ముంబైలో తొలి రిటైల్ స్టోర్‌ను లాంఛ్ చేయనున్న యాపిల్ : ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లింప్స్
భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ముంబైలో యాపిల్ (Apple) లాంఛ్ చేయనుండగా ఈ స్టోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ముంబై జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ముంబైలో యాపిల్ (Apple) లాంఛ్ చేయనుండగా ఈ స్టోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ముంబై జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఈ ప్రాంగణం ఉంది. అప్‌కమింగ్ స్టోర్ ఇమేజన్ బుధవారం ఉదయం యాపిల్ షేర్ చేసింది. హలో ముంబై అని గ్రీట్ చేస్తూ కనిపించిన వైబ్రంట్ బారికేడ్తో ఈ స్టోర్ నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రపంచంలోని పలు ఐకానిక్ బ్రాండ్స్‌కు వేదికైన ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ అప్‌కమింగ్ స్టోర్ కొలువుతీరనుంది. స్టోర్ చుట్టూ ఏర్పాటు చేసిన కలర్‌ఫుల్ బారికేడ్ ఆకట్టుకుంటోంది.
న్యూ స్టోర్ ఓపెనింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు న్యూ యాపిల్ బీకేసీ వాల్‌పేపర్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం విజిటర్లకు అందిస్తున్నామని యాపిల్ పేర్కొంది. ముంబై యాపిల్ స్టోర్ ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. ఇక ముంబై స్టోర్ అనంతరం యాపిల్ ఢిల్లీలో తన రిటైల్ స్టోర్‌ను లాంఛ్ చేనుంది. సాకేత్‌లోని ప్రముఖ సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఢిల్లీ యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుంది. 10000 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఢిల్లీ స్టోర్ వచ్చే నెల నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
Read More
Realme GT Neo 5 SE | మార్కెట్లోకి రియల్మీ జీటీ నియో 5ఎస్ఈ.. ఇవీ స్పెషిపికేషన్స్!
Mobile Phone | మొదటి మొబైల్ కాల్‌కు 50 ఏండ్లు పూర్తి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- Mumbai
- retail store
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

