Apple : యాపిల్ సంస్థ కొత్త రిటేల్ స్టోర్‌ను ఓపెన్ చేయనున్నది. పుణెలో సెప్టెంబర్ 4వ తేదీన ఆ స్టోర్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్యనే ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో రిటేల్ స్టోర్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ముంబైలో యాపిల్ (Apple) లాంఛ్ చేయనుండగా ఈ స్టోర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ముంబై జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుం