Tim Cook: ఢిల్లీలో యాపిల్ రిటైల్ స్టోర్.. ఓపెన్ చేసిన టిమ్ కుక్
Tim Cook : టిమ్ కుక్ ఇవాళ ఢిల్లీలో యాపిల్ స్టోర్‌ను ఓపెన్ చేశారు. ఆ స్టోర్‌కు భారీ సంఖ్యలో జనం వచ్చారు. వారందరికీ టిమ్ స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్(Tim Cook).. ఇవాళ ఢిల్లీలో రిటైల్ స్టోర్‌ను ఓపెన్ చేశారు. సాకేత్‌లో ఉన్న వాక్ మాల్లో యాపిల్ రిటైల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఓపెనింగ్ సందర్భంగా భారీ సంఖ్యలో జనం స్టోర్‌కు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన కస్టమర్లతో టిమ్ కుక్ మాట్లాడారు. ఓ చిన్నారితోనూ టిమ్ ఫోటో దిగారు.
#WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w
— ANI (@ANI) April 20, 2023
ఈనెల 18వ తేదీన ముంబైలోనూ రిటైల్ స్టోర్‌ను టిమ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబైలో జియో వరల్డ్ డ్రైవ్ స్టోర్‌తో పోలిస్తే ఢిల్లీ స్టోర్ చాలా చిన్నది. ఢిల్లీలోని సాకేత్ స్టోర్..ముంబై స్టోర్‌లో సగం ఉంటుందట. అక్కడ నెలకు కిరాయి రూ. 40 లక్షలు.
సాకేత్ స్టోర్‌లో మొత్తం 70 మంది రిటైల్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఉద్యోగులు 18 రాష్ట్రాలకు చెందినవాళ్లు. 15 భాషలు మాట్లాడగలరు. ప్రధాని మోదీతో ఐఫోన్ ఉత్పత్తి గురించి టిమ్ చర్చించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Apple
- Delhi
- retail store
- Tim Cook
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

