Pooja Hegde | పూజాహెగ్డే నెక్ట్స్ సినిమా తమిళ్ రీమేక్ కాదట..!
Pooja Hegde | హిందీ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ నిర్మాతగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా కొనసాగుతున్నారు సాజిద్ నదియావాలా (Sajid Nadiadwala). తాజాగా సాజిద్ నదియావాలా సంకి టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసిందే.
Pooja Hegde | హిందీ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ నిర్మాతగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా కొనసాగుతున్నారు సాజిద్ నదియావాలా (Sajid Nadiadwala). ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా దక్షిణాది సినిమాలను హిందీలో రీమేక్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో అహాన్ శెట్టిని గ్రాండ్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. తాజాగా సాజిద్ నదియావాలా సంకి టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసిందే.
సంకిలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం జయం రవి నటించిన తమిళ హిట్ చిత్రం Adangha Maruకు రీమేక్ అని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సంకి కోలీవుడ్ రీమేక్ కాదని.. తెలుగు సినిమా రీమేక్ అంటూ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఆ సినిమా ఏంటనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది.
చాలా రోజులుగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పూజాహెగ్డేకు ఈ సినిమా ఏవిధంగా కలిసొస్తుందో చూడాలి మరి. పూజాహెగ్డే ప్రస్తుతం రోషన్ ఆండ్రీవ్స్ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ దేవలో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

