Aa Okkati Adakku | అల్లరి నరేశ్ ఆ ఒక్కటి అడక్కులో జామీ లివర్ పాత్ర ఇదేనట..!
Aa Okkati Adakku | అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో పాపులర్ బాలీవుడ్ కమెడియన్ జానీలివర్ కూతురు జామీ లివర్ (Jamie Lever) పోషిస్తున్న పాత్ర ఏంటనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
Aa Okkati Adakku | బాలీవుడ్ నుంచి స్టార్ కిడ్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. తాజాగా ఇదే జాబితాలో చేరిపోయింది పాపులర్ బాలీవుడ్ కమెడియన్ జానీలివర్ కూతురు జామీ లివర్ (Jamie Lever). అల్లరి నరేశ్ (Allari Naresh) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నాడు. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా (Faria Abdulla) హీరోయిన్గా నటిస్తుంది.
కాగా ఈ సినిమాలో జామీ లివర్ పోషిస్తున్న పాత్ర ఏంటనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం జామీ లివర్ ఇందులో అల్లరి నరేశ్ సోదరిగా కనిపించబోతుందట. తన మాతృభాష అయిన తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం మరిచిపోలేని మైల్స్టోన్ అని ఇప్పటికే తన ఆనందాన్ని అందరితో పంచుకుంది జామీ లివర్.
కాగా మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అల్లరి నరేశ్ పెళ్లి ప్రయత్నాల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫన్ ఎలిమెంట్స్‌తో వేసవికి వినోదాన్ని పంచడం పక్కా అని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
ఓ 49 సంబంధాలు చూసినా పెళ్లవక 50వ సంబంధం సెట్టవుతుందా..? లేదా ? అని నేను టెన్షన్ పడుతుంటే.. పెళ్లాం.. పిల్లలని వెక్కిరిస్తున్నావేంట్రా.. అంటూ నరేశ్ కామెడీ టచ్‌తో చేస్తున్న సీరియస్ ఫైట్ ఆసక్తిని పెంచుతోంది. మాలాంటి పెళ్లి కాని వాళ్లకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి.. పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని దొబ్బేవాడిని లోపలేయించండి.. అంటూ కోర్టులో చీఫ్ జస్టిస్ ముందు అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా సాగుతున్నాయి.
ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్..
Brimming with happiness, the confident #AaOkkatiAdakku Team shines in these candid clicks from the #AOATrailer Launch Event 🤘
𝐍𝐚𝐭𝐮𝐫𝐚𝐥 𝐒𝐭𝐚𝐫 @NameisNani‘s presence added more amazement to the Event 🤩
▶️https://t.co/R5KDoc8xZ0
#AOAonMay3rd @allarinaresh… pic.twitter.com/2qmrEA2K3y— YouWe Media (@MediaYouwe) April 22, 2024
ఆ ఒక్కటీ అడక్కు టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

