iPhone 15 Pro Max | ఆపిల్ ‘ఐ-ఫోన్ 15’ ప్రో మ్యాక్స్ ఫోన్ల కోసం చైనా, అమెరికా, జపాన్ సహా పలు దేశాల్లోని స్మార్ట్ పోన్ ప్రియులు నవంబర్ వరకూ ఎదురు చూడాల్సిందే.
iPhone 15 | భారత్ లో ఐ-ఫోన్లు తయారవుతున్నా.. అమెరికాతో పోలిస్తే మనదేశంలో వాటి ధరలు ఎక్కువ. ఐఫోన్-15 ఫోన్ విడి భాగాలు అసెంబ్లింగ్ చేస్తుండగా, ఐ-ఫోన్15 ప్రో సిరీస్ ఫోన్లు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
స్మార్ట్ఫోన్లలో వాడే జీపీఎస్ టెక్నాలజీ (పొజిషినింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తుంది) అమెరికాది. ఈ జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్' సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిస
ఐఫోన్ 12 పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తున్నదని, ఆ మాడల్ అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్ఎఫ్ఆర్) యాపిల్ కంపెనీని ఆదేశించింది. ఇటీవ
iPhone 15 | ఆపిల్ ప్రతియేటా ఆవిష్కరించినట్లే ఈ ఏడాది ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు తీసుకొచ్చింది. అన్ని మోడల్ ఫోన్లలోనూ అప్ డేట్స్ తో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ జత చేసింది. కొత్తగా యూఎస్బీ సీ-పోర్ట్ చార్జర్ అందజేస్తోంది.
Apple iPhone 15 Launch | ఐ-ఫోన్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంటి ఆవిష్క్రుతమైంది. తొలుత ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ వాచ్ తో మొదలు పెట్టి వాచ్ ఆల్ట్రా 2, అటుపై ఐఫోన్ 15 సిరీస్ పోన్లను ఆవిష్కరించారు.
ఐఫోన్స్‌లో సిలికాన్ ఫోన్ కవర్స్‌ను వాడటాన్ని యాపిల్ నిలిపివేయనుంది. పర్యావరణ అనుకూల న్యూ ఫైన్వోవెన్ను ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌లో వాడనుంది.
Apple-China | ఆపిల్ ఐ-ఫోన్ల వినియోగంపై చైనా నిషేధం విధించడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. ఆపిల్ విక్రయాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.