Fruit Salad | ఫ్రూట్ సలాడ్స్ ఇలా తీసుకుంటే మేలు
ఫ్రూట్ సలాడ్స్ (Fruit Salad) ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే వివిధ రకాల పండ్లను మిక్స్ చేసే క్రమంలో ఆరోగ్యకర విధానాలను పాటిస్తేనే వాటి ప్రయోజనం చేకూరుతుందని గట్ హెల్త్ కోచ్ డింపుల్ జంగ్ద ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు.
ఫ్రూట్ సలాడ్స్ (Fruit Salad) ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే వివిధ రకాల పండ్లను మిక్స్ చేసే క్రమంలో ఆరోగ్యకర విధానాలను పాటిస్తేనే వాటి ప్రయోజనం చేకూరుతుందని గట్ హెల్త్ కోచ్ డింపుల్ జంగ్ద ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివిధ రకాల పండ్లు కూడా మన శరీరానికి వివిధ పద్ధతుల్లో ప్రయోజనం చేకూర్చుతాయని చెబుతున్నారు.
పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా అన్ని రకాల పండ్లను మిక్స్ చేసి తీసుకోవడం ఏమంత ఆరోగ్యకరం కాదని డింపుల్ చెబుతున్నారు. పండ్ల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే పుల్లని పండ్లు, ఆస్ట్రింజెంట్ ఫ్రూట్స్, తీయని పండ్లను వేర్వేరుగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే ఒకసారి ఒక పండునే తినాలని అప్పుడు శరీరం ప్రతి పండులో ఉన్న నిర్ధిష్ట పోషకాలను గ్రహిస్తుందని, సమతులాహారం లభించినట్టవుతుందని పేర్కొన్నారు.
ఆస్ట్రింజెంట్ పండ్లను చెప్పుకోవాలంటే యాపిల్, దానిమ్మ, జామ, బ్లాక్‌బెర్రీ, రాస్బెర్రీ వంటి పండ్లను చెప్పుకోవచ్చు. ఇక ఒక క్యాటగిరీ పండ్లను మరో క్యాటగిరీ పండ్లతో మిక్స్ చేయడం మంచిది కాదు. పండ్లలో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ను పూర్తిస్ధాయిలో పొందాలంటే పుల్లటి పండ్లు, ఆస్ట్రింజెంట్ పండ్లు, తీయటి పండ్లను వేర్వేరుగా తీసుకోవాలి. పలు రకాల పండ్లను కొద్దిపాటి విరామంతో తీసుకున్న మేలైన ఫలితాలు చేకూరతాయని డింపుల్ చెబుతున్నారు.
Read More :
Alia Bhatt | డబ్బు కోసం నటించాలంటే భయం వేస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

