Apple - CERT-In | ఆపిల్ ఐఫోన్, ఐపాడ్, మ్యాక్‌లు వాడే వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో భారీ డీల్‌కు సంకేతాలొస్తున్నాయి. ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ చేతికి.. చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ రాబోతున్నదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
iPhone 16 - Indonesia | ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండోనేషియా సరిహద్దుల్లోపల కనిపిస్తే చట్ట విరుద్ధం అని ఆ దేశ పరిశ్రమలశాఖ మంత్రి అగస్ గుమీవాంగ్ కర్టాసాష్మిత ప్రకటించారు
Apple - iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లన్నీ ‘మేడిన్ ఇండియా’ ఇన్షియేటివ్ లో భాగంగా భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది.
ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 16పై ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. ఐఫోన్ 16ని కొనుగోలు చేసినవారికి రూ.5 వేల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చునని తెలిపింది.
ఐటీ, పునరుత్పాక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో పురోగమిస్తున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అమెరికాలో గురువారం జరిగిన మైన్ఎక్స్పో సద�
Apple- Cert-in | ఆపిల్ ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులతో పలు భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, దీంతో హై రిస్క్ ముప్పు పొంచి ఉందని పేర్కొంటూ సెర్ట్ -ఇన్ హెచ్చరించింది.
iPhone 16 | ఐఫోన్ (iPhone).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలకలు కంటుంటారు.
iPhone 16 | ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లు కొత్తగా వచ్చిన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లపై గరిష్టంగా రూ.5000 వరకూ క్యాష్ డిస్కౌంట్ లభిస్తున్నది.
iPhone 16 | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.
Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.