Tim Cook – Apple | ఆపిల్ కీలక నిర్ణయం.. టిమ్‌కుక్ వేతనం భారీగా పెంపు..
Tim Cook - Apple | గతేడాది గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సీఈఓ టిమ్ కుక్ వేతనం 18 శాతం పెంచాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.
Tim Cook – Apple | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) కీలక నిర్ణయం తీసుకున్నది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) వేతనం 18 శాతం పెంచాలని నిర్ణయించింది. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశానికి నెల రోజుల ముందుగా ఆపిల్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీని ప్రకారం 2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్ల (రూ.643 కోట్లు)కు పెరిగిందని శుక్రవారం తన వార్షిక ప్రాక్సీ ఫైలింగ్‌లో ఆపిల్ వెల్లడించింది.
టిమ్ కుక్ కనీస వేతనం మూడు మిలియన్ల డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు పరిహారం రూపేణా 13.5 మిలియన్ డాలర్లు.. చెల్లిస్తారు. గతేడాది నుంచి టిమ్ కుక్ వార్షిక వేతనం గణనీయంగా పెరిగింది. అంతే కాదు, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆపిల్ తేల్చేసింది. ఇక వచ్చేనెల 25న ఆపిల్ వార్షిక సర్వ సభ్య సమావేశం జరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

