Apple Days Sale | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 15 సిరీస్, పాత మోడల్ ఐ-ఫోన్లను డిస్కౌంట్ ధరలపై భారత్ లో విక్రయించనున్నది. ‘ఆపిల్ డేస్ సేల్’ పేరుతో విజయ్ సేల్ ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
IPhone 16 : యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ ఏడాది చివరిలో న్యూ వర్టికల్ అలైన్డ్ కెమెరా లేఅవుట్, యాక్షన్ బటన్ వంటి డిజైన్ మార్పులతో రానున్నాయి.
Apple: యాపిల్ సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక చేసింది. మెర్సినరీ స్పైవేర్తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్న�
iPhone Production: గత ఏడాది భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐఫోన్ల ఉత్పత్తిని రెండింతలు చేసిన�
Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కోడ్ సమస్య ఉత్పన్నమైనట్లు సీఈఆర్టీ వెల్లడించింది. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో సమ
Apple-Google | దిగ్గజ కంపెనీలైన ఆపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ ఒప్పందం జరుగనున్నది. ఆపిల్ ఐఫోన్లలో గూగుల్కు చెందిన జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అందించేందుకు కంపెనీతో చర్చలు జరుపుతున్నది. ఈ వి