Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
iPhone 16 | ఆపిల్ తన ఐ-ఫోన్ 16 మోడల్ ఫోన్లను సెప్టెంబర్ 10న ఆవిష్కరించనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ 16 లతోపాటు కొత్తగా ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్ మోడల్స్ కొత్త ఫీచర్లతో వస్తున్నాయి.
iPhone Discounts |వచ్చేనెలలో ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఐ-ఫోన్ 13 (iPhone 13), ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 15 (iPhone 15)లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
తాను డిలీట్ చేసిన మెసేజ్‌లు చూసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యాపారవేత్త టెక్ దిగ్గజం యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా వేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆయన తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ న
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భ�