త్వరలోనే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ప్రతిపాదించిన అంగన్వాడీ కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నూతనంగా 60 అంగన్వాడీ కేంద్రాలతో పాటు 30 క్రష్ (బేబీకేర్) క�
ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటున్నది. బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 65 ఏండ్లు నిండిన టీచర్లను రెండు నెలల క్రితం తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. �
ప్లేట్మీల్స్ తినాలంటే రూ.80.. ఫుల్మీల్స్ అయితే రూ.100 ఖర్చు అవుతుంది. అలాంటిది.. గర్భిణులు, బాలింతలు తినే భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.27.59 మాత్రమే.
ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మ
జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా సెంటర్లలో సిబ్బంది లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొంత మంది రిటైర్డ్ కావడం, మరికొందరు పని మానుకోవడంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగి
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిశాఖల ఉద్యోగులకు ఒకటో తారీఖునే వేతనాలిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాటలు ఉత్తవేనని అంగన
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
అంగన్వాడీ కేంద్రాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కేంద్రాల వైపు చిన్నారులు ఆకర్షితులయ్యే విధంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మూడేండ్లు నిండేసరికి అంగన్వాడీ కేంద్రాలకు �
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇలా �