చిన్నారులకు చిరుప్రాయంలోనే విద్యపై మక్కువ కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు మూలాధారంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి. సొంత భవనాలతో పాటు అద్దె భవనాల్లో కూడా కనీస వసతులు
Anganwadi | అంగన్వాడి కేంద్రాల్లోని ఖాళీల భర్తీపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
Collector Rahul Raj | విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.
తెలంగాణలోని అంగన్వాడీ సెంటర్లకు నిధులు పెంచాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవికి రాష్ట్ర మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
పాఠశాల్లో మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉదయం 9 గంటలకు గంట మోగించాలని, అందుకు సంబంధించి జిల్లా వెల్ఫేర్ అధికారులు(డీడబ్ల్యూవోలు) చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించార�
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలుచేయాలని అంగన్వాడీ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది. తమకు గ్రాట్యుటీ విధానం అమలుతోపాటు ఆరోగ్య కార్డులు జార�
గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా కాంగ్రెస్ సర్కార్ వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రా ల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న�
మాతా, శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చాలామంది పిల్లల బాల్యం ఇంకా బలహీనంగానే ఉంటోంది. ఫలితంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది. తక్కువ బరు
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ను పక్కనపెట్టి ప్రైవేటుకు పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థ �
రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది.