కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 10: సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదర్శంగా నిలిచారు. అదనపు కలెక్టర్ తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు.
గురువారం కొండపాక మధిర గ్రామం శెలంపు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ బాలలక్ష్మి పేరు నమోదు చేశారు. సూపర్వైజర్ ఇందిరా ఈ మేరకు బాబు గ్రోత్ మానిటరింగ్ రిపోర్టు, బాలామృతం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు అందజేశారు.