Nallagonda | అంగన్వాడీ టీచర్లునిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు : ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి
Nallagonda | మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలనీ ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అంగన్వాడీ కేంద్రాల టీచర్లను హెచ్చరించారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని గట్టుప్పల్, వెల్మకన్నే అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Nallagonda | గట్టుప్పల్, ఫిబ్రవరి 11 : మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలనీ ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అంగన్వాడీ కేంద్రాల టీచర్లను హెచ్చరించారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని గట్టుప్పల్, వెల్మకన్నే అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రీస్కూల్ కార్యక్రమాలు చేయటాన్ని పరిశీలించారు.
మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు లేకపోయినా, నిర్లక్ష్యం వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు చేశారు. పిల్లలకి అందించే ఆహార వివరాల పోశన్ యాప్ ను చెక్ చేశారు. ప్రీ స్కూల్ పిల్లలు చేసిన కార్యక్రమాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్లు శివేష, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

