ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గట్టుప్పల్లో (Gattuppal) ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ బాపూజీ బాటలో నేటి యువతర�
నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అక్టోబర్ 3న గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్క
గట్టుప్పల్ మండల అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చాటుమాటు మాటలు, తెలిసి తెలియని, సోయి లేని మాటలు మాట్లాడొద్దని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావ�
త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వల్ల తమకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విన్నవించుకుందామని గట్టుప్పల్ మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన పలువురు భూ నిర్వాసితులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
గట్టుప్పల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎంఈఓ అమృతాదేవి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం సన్మానించారు.
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ఉన్న బీటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత బట్టపోతుల నర్సింహ సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. నర్సింహ 4వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్నే గ్రామంలోని చౌ
ఎన్నికల కోడ్ నిబంధనలు లేకున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను సిబ్బందిని పంపి మండల అధికారులు కావాలని తొలగించడం సరికాదని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం �
30 నెలలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని నల్లగొండ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం సీపీఐ గట్టుప్పల్ మండల 2వ మహాసభ వెల్మకన్నె గ్రామంలో మాదగాని యాదయ్య ప్రాంగణంలో నిర్వహించ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 1న నిర్వహించే రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. గడిచిన ఆదివారం గట్టుప్పల్ మండలం వెలుమకన్నె గ్రామంలో జరిగిన హత్య కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ�