గట్టుప్పల్, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గట్టుప్పల్లో (Gattuppal) ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ బాపూజీ బాటలో నేటి యువతరం నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు నామని. జగన్నాథం, మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్, పద్మశాలి యువజన సంఘ అధ్యక్షులు పున్న కిషోర్, మండల కార్మిక సంఘ అధ్యక్షులు గంజి కృష్ణయ్య, తిరందాసు. రాములు, నామని బుచ్చయ్య, సామల యాదయ్య, చెరిపల్లి సత్తయ్య, గంజి రాములు, రాపోలుమార్కండేయ, జెల్ల మారయ్య, చెరిపల్లి ఆంజనేయులు, అందె రాము, కర్నాటి వెంకటేశం, బావండ్ల శ్రీనివాస్, చిలుకూరి అంజయ్య, కర్నాటి వెంకటేశ్వర్లు, కర్నాటి శ్రీనివాస్, నారని జగన్, పున్న.ఆనంద్, కర్ణాటి గణేష్, ఏలా శివ శంకర్, చెరిపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.