తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.