రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి కాపాడేందుకు పోలీసులు విస్తృతంగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అమరావతి : ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి కాపాడేందుకు పోలీసులు విస్తృతంగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రత్యేక టాస్క్ఫోర్సు పోలీసులు బృందాలుగా వీడిపోయి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రెండురోజులుగా ఈ దాడుల్లో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ. కోటి విలువైన 127 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వీరి వద్ద నుంచి ఆరు ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ వెల్లడించారు. చెన్నైకి చెందిన మురుగన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

