ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, బెంగళూరు-విశాఖపట్నం మధ్య 16 ప్రత్యేక రైళ్లను...
వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన మెసేజ్‌తో స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒక యువకుడు ఆత్మహత్యకు కారణమైంది. స్నేహితులతో గొడవ కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య...
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పీ గన్నవరం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉన్న స్నేహితులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో శనివారం రాత్రి జరిగింది. ప్రాణస్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
అమాత్యులు తలుచుకుంటే ఏ పనైనా గంటల్లోనే పూర్తికావాల్సిందే. అది కూడా ఓ అవ్వ కోరికను పూర్తి చేయడానికి స్వయంగా మంత్రిగారే రోడ్డు పనుల్లో పార చేతబట్టాడు. ఎట్టకేలకు ఆ అవ్వ కోరిక తీరింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై నమ్మకం కోల్పోవడం వల్లనే...
కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో రేపటి నుంచి ‘పంచాంగం సదస్సు’ ప్రారంభం కానున్నది. ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుంది.