ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్‌కు మరో నూతన బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్‌తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసింది.
కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు గురువారం కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది.
కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం (Florida) వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ (Joe Biden) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Donald Trump | అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మంగళవారం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస�
ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవ
అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్.. ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందన�
అమెరికా-కెనడా సరిహద్దు ప్రాంతంలోని నదిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో భారతీయులు, కెనడా దేశస్థులు ఉన్నారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు
హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్‌విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
Woman Killing 2 Daughters | అమెరికాలో ఒక మహిళ.. మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇద్దరు కన్న బిడ్డలను కాల్చిచంపుకుంది. భర్త సంరక్షణలో ఉన్న పిల్లలను చంపితే తనలో పగ చల్లారుతుందన్న దురుద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట�