జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైయేశ్ వీర (24) మృతి చెందాడు. మృతుడు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ పెట్రోల్ బంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్ పౌరులు మరోసారి ఆందోళనలను ఉధృతం చేశారు. న్యాయ సం స్కరణలకు వ్యతిరేకంగా వేలాదిగా జనాలు జెండాలు చేతబట్టుకొని, ప్ర జాస్వామ్యాన్ని కాపాడుకుందామం టూ నినాదాలు చేశారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో స్నేహం కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తహతహలాడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు.
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టెనస్సీ రాష్ట్రంలోని నాష్విల్ నగరంలో అమెరికా తెలుగు సంఘం(ఆటా) మొట్టమొదటిసారిగా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో వి
Chinese spy balloon | ఇటీవల అమెరికా (America) సహా పలు దేశాల గగనతలంపై ఎగిరిన చైనా నిఘా బెలూన్ (Chinese spy balloon) కు సంబంధించిన వివరాలను భారత్‌తో పంచుకున్నట్లు యూఎస్ వెల్లడించింది. ఆ వివరాలను భారత్‌తోపాటు మరికొన్ని మిత్ర దేశాలతో కూడ�
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్‌ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్‌బేస్‌లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
Louisville shooting | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు వద్ద సోమవారం ఉదయం జరిగింది.
US Visa | విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్, విజిటర్ వీసాలతోపాటు ఇతర నాన్-పిటిషన్ బేస్డ్