Home
International
Government Of India Has Reacted To The Death Of Telugu Student Jahnavi In America
ఆ పోలీస్ అధికారిపై చర్య తీసుకోండి: భారత్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
న్యూయార్క్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏండ్ల కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో పోలీస్ గస్తీ వాహనం ఢీకొని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీస్ అధికారి జాతి దురహంకార వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణానికి విలువ లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

