Hyderabad | వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
Hyderabad | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నెం. 11లోని బీఆర్కే న్యూస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Hyderabad | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నెం. 11లోని బీఆర్కే న్యూస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో ఉన్న దారువాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో( Daruwala Wine Mart) ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 11 మందిని కాపాడారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మద్యం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
బంజారా హిల్స్ రోడ్ నెం. 11లోని బీఆర్కే న్యూస్ భవనం సెల్లార్లో చెలరేగిన మంటలు
11 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
సెల్లార్లో ఉన్న దారు వాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో ప్రమాదం.. భారీ ఎత్తున అగ్నికి ఆహుతైన మద్యం
నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు… pic.twitter.com/yqhiVhc7qP
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

