సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్ 3
ఒక పక్క భారత్ దేశంలో సనాతన ధర్మంపై వాడీవేడి చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాలోని ఒక నగరం సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
- అమెరికాలోని ఓ నగరం నిర్ణయం
వాషింగ్టన్, సెప్టెంబర్ 6: ఒక పక్క భారత్ దేశంలో సనాతన ధర్మంపై వాడీవేడి చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాలోని ఒక నగరం సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. యూ ఎప్ కెంటకీలోని లూయిస్విల్లే మేయర్ క్రెగ్ గ్రీన్బర్గ్ దీనిని ప్రకటించారు.
కెంటెకీలోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేక కార్యక్రమం లో మేయర్ తరఫున డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ మాట్లాడుతూ ఏటా లూయిస్విల్లేలో సెప్టెంబర్ 3న సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చిదానంద సరస్వతి, రిషికేష్, రవిశంకర్, భగవతి సరస్వతి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జాక్విలిన్ కోల్మన్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

