ఒక పక్క భారత్ దేశంలో సనాతన ధర్మంపై వాడీవేడి చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికాలోని ఒక నగరం సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలోని ఓ నగరం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 3వ త�